Friday, January 06, 2006

వినాలి... చదవాల
ితేలివితేటలున్నా భాషాప్రావీణ్యం లేక తమ విద్యార్ధులు మంచి ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని గ్రహించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ పెరుతో స్థాపించిన ఈ సంస్థను ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ నడుపుతోంది. ఇంజినీరింగ్ విద్యార్ధులతోపాటు వర్సిటీలోని ఇతర విద్యార్ధులకుకూడా ఆంగ్లభాషలో మెలకువలు నేర్పుతూ వచ్చిన ఈ సంస్థ ఇపుడు సాధారణ విద్యార్ధులు, ప్రొఫెషనల్స్‌కు కూడా శిక్షణనిస్తోంది. ఈ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యహరిస్తున్న డాక్టర్ టి. తిరుపతికుమార్